క్షమాయాచన
వ్యవధి తక్కువగా ఉన్నందున అక్షర దోషాలు, వేటగాడి వాడి బాణాల నుండి తప్పించుకున్నవి. సంస్కృత శ్లోకాలు, పద్యాలు పానకంలో పుడకలను తప్పించుకొనలేక పోయినవి. సహృదయులు క్షమింపవలెనని యాచిస్తున్నాను.